Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సంజూ శాంసన్‌ను కెప్టెన్ చేయాలి: రమేశ్

Follow Udayam on Google
Sai Sep 08, 2026 4:19 PM జాతీయంక్రీడలు
సంజూ శాంసన్‌ను కెప్టెన్ చేయాలి: రమేశ్ - Udayam
ఐపీఎల్ 2027లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా సంజూ శాంసన్‌ను నియమించాలని మాజీ భారత బ్యాటర్ సడగోపన్ రమేశ్ సూచించారు. రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో శాంసన్‌ను కెప్టెన్‌గా పరిశీలించాలని కోరారు. ఐపీఎల్ 2026లో 14 మ్యాచ్‌ల్లో 477 పరుగులతో శాంసన్ సీఎస్‌కే టాప్ స్కోరర్‌గా నిలిచాడు. గైక్వాడ్ 337 పరుగులు చేశాడు. శాంసన్ గతంలో రాజస్థాన్ రాయల్స్‌కు ఐదు సీజన్లలో కెప్టెన్‌గా వ్యవహరించాడు.

Comments

G
Loading comments...