వార్తలకు తిరిగి వెళ్లండి
జులై 18న ‘రామాయణం’ ట్రైలర్

రణబీర్ కపూర్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నితేష్ తివారీ తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘రామాయణం’ ట్రైలర్‌ను జూలై 18న న్యూఢిల్లీలోని భారత్ మండపంలో విడుదల చేయనున్నారు.
ఈ వేడుకకు చిత్రబృందం హాజరుకానుండగా, ఏఆర్ రెహమాన్, హన్స్ జిమ్మర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను 2026 దీపావళికి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Comments
Loading comments...