వార్తలకు తిరిగి వెళ్లండి
ఓటీటీలోకి వచ్చిన పెద్ది

రామ్ చరణ్, బుచ్చిబాబు కలయికలో వచ్చిన 'పెద్ది' చిత్రం నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో విడుదలైంది. థియేటర్ రన్‌టైం కారణంగా కట్ చేసిన పలు ఆసక్తికర సన్నివేశాలను ఓటీటీ వెర్షన్‌లో అదనంగా చేర్చారు.
ఈ అదనపు సీన్ల జోడింపుతో రామ్ చరణ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
Comments
Loading comments...