Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలీవుడ్‌ వైపు నందిని రెడ్డి అడుగులు

Follow Udayam on Google
బాలీవుడ్‌ వైపు నందిని రెడ్డి అడుగులు - Udayam
‘మా ఇంటి బంగారం’ సినిమా విజయం తర్వాత దర్శకురాలు నందిని రెడ్డి బాలీవుడ్‌లో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. మంచి కథ కుదిరితే హిందీలో సినిమా చేయడానికి ఆసక్తిగా ఉన్నానని ఆమె తెలిపారు. ప్రస్తుతం ఒక డార్క్‌ సూపర్‌ నేచురల్‌ వెబ్‌సిరీస్‌ను రూపొందిస్తున్నానని, అక్టోబర్‌లో షూటింగ్ ప్రారంభమవుతుందని ఆమె పేర్కొన్నారు. తన తదుపరి చిత్రం 2027 ప్రారంభంలో ఉండనుందని వెల్లడించారు.

Comments

G
Loading comments...