Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యువతను ఆకట్టుకునే ‘లవ్‌ ఓ లవ్‌’

ధనుష్ రెడ్డి Jul 08, 2026 10:34 AM అల్ ఇండియా 2 viewsabout 2 hours ago
యువతను ఆకట్టుకునే ‘లవ్‌ ఓ లవ్‌’ - Udayam Digital
విష్వక్‌ సేన్‌, పవిష్‌ నారాయణన్, నాగ దుర్గ ప్రధాన పాత్రల్లో మాగేశ్‌ రాజేంద్రన్‌ దర్శకత్వంలో రూపొందిన ‘లవ్‌ ఓ లవ్‌’ ఈ నెల 10న విడుదల కానుంది. హైదరాబాద్‌లో జరిగిన ప్రీరిలీజ్ వేడుకలో అతిథులు చిత్రబృందాన్ని అభినందించారు. యువతకు నచ్చే ప్రేమకథాంశంతో సందేశాత్మకంగా ఈ సినిమాను రూపొందించామని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రంలో సెల్వ రాఘవన్, కేఎస్‌ రవికుమార్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Comments

G
Loading comments...