Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తమిళ దర్శకుడితో నవీన్ పొలిశెట్టి

Follow Udayam on Google
వినయ్ కుమార్ Jul 08, 2026 4:30 PM జాతీయంవినోదం
తమిళ దర్శకుడితో నవీన్ పొలిశెట్టి - Udayam
‘అనగనగా ఒక రాజు’ చిత్రంతో రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరిన నవీన్ పొలిశెట్టి, తన తదుపరి చిత్రం కోసం 'సైరన్' ఫేమ్ ఆంటోని భాగ్యరాజ్‌తో జతకట్టనున్నట్లు సమాచారం. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుందని తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...