Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పవన్‌ను కలిసిన రామానాయుడు

Follow Udayam on Google
లక్ష్మి దేవి Jul 31, 2026 8:29 AM అమరావతిGeneral
పవన్‌ను కలిసిన రామానాయుడు - Udayam
సూపర్‌ ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన సాగునీటి సంక్షోభంపై రైతులకు అవగాహన కల్పించి, ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ సూచించారు. జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో భేటీలో వర్షాభావ పరిస్థితులపై చర్చించారు. రైతులు ‘ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన’ కింద పంటల బీమా నమోదు చేయించుకునేలా చూడాలని కోరారు. ఏలేరు నుంచి నీరు విడుదల చేసినందుకు మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.

Comments

G
Loading comments...