వార్తలకు తిరిగి వెళ్లండి

రామగుండం RG-1లో ఆగస్టులో 124 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు జీఎం లలిత్‌కుమార్ తెలిపారు. మంగళవారం జీఎం కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఇదే క్రమంలో బొగ్గు రవాణా కూడా చేపట్టినట్లు పేర్కొన్నారు.
వర్షాభావ పరిస్థితుల్లోనూ అధిక ఉత్పత్తి సాధించామన్నారు. అధికారులు, ఉద్యోగుల సమష్టి కృషితో ఈ ఫలితం సాధ్యమైందని తెలిపారు. భద్రతతో కూడిన ఉత్పత్తికి ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొన్నారు.
Comments
Loading comments...

