Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామ్ చరణ్‌కు రేపు మణికట్టు శస్త్రచికిత్స

Follow Udayam on Google
లక్ష్మి దేవి Jul 26, 2026 6:35 PM జాతీయంవినోదం
రామ్ చరణ్‌కు రేపు మణికట్టు శస్త్రచికిత్స - Udayam
ప్రముఖ నటుడు రామ్ చరణ్ మణికట్టు గాయానికి సోమవారం కోయంబత్తూరులోని గంగా ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకోనున్నారు. చరణ్‌కు అండగా చిరంజీవి, సురేఖ, ఉపాసనతో పాటు కుటుంబ సభ్యులు కోయంబత్తూరుకు బయలుదేరారు.

Comments

G
Loading comments...