Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామ్ చరణ్ - సుకుమార్ సినిమా నుండి డీఎస్పీ ఔట్?

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Jul 03, 2026 6:32 PM జాతీయంవినోదం
రామ్ చరణ్ - సుకుమార్ సినిమా నుండి డీఎస్పీ ఔట్? - Udayam
రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో రాబోతున్న #RC17 నుండి సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘పుష్ప 2’ సమయంలో తలెత్తిన అభిప్రాయ భేదాలే దీనికి కారణమని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. డీఎస్పీ స్థానంలో శాశ్వత్ సచ్‌దేవ్ లేదా హర్షవర్ధన్ రామేశ్వర్‌ను తీసుకునే ఆలోచనలో సుకుమార్ ఉన్నట్లు సమాచారం. అయితే, దీనిపై చిత్ర బృందం నుండి ఇంకా అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.

Comments

G
Loading comments...