Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామ్‌చరణ్ - సుకుమార్ సినిమా కొత్త లుక్‌

భవ్య శ్రీ Jul 20, 2026 12:27 PM అల్ ఇండియా about 18 hours ago
రామ్‌చరణ్ - సుకుమార్ సినిమా కొత్త లుక్‌ - Udayam Digital
‘పెద్ది’ సినిమా కోసం ప్రత్యేకంగా కనిపించిన రామ్‌చరణ్‌, త్వరలో సుకుమార్‌ దర్శకత్వంలో చేయనున్న పీరియాడిక్ చిత్రం కోసం మరో కొత్త లుక్‌లోకి మారనున్నారు. ఆ పాత్ర డిమాండ్‌ మేరకు పూర్తిగా భిన్నమైన రూపంలో కనిపించేందుకు ఆయన సన్నద్ధమవుతున్నారు. ఈ సినిమా స్క్రిప్ట్ పనులు సెప్టెంబరు నాటికి తుది దశకు చేరుకోనుండగా, అక్టోబరులో చిత్రీకరణ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ ప్రత్యేకమైన ప్రపంచం కోసం రామ్‌చరణ్ తన లుక్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నారు.

Comments

G
Loading comments...