Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటీటీలోకి రామ్‌చరణ్ ‘పెద్ది’

Follow Udayam on Google
రాజేష్ కుమార్ Jul 04, 2026 12:42 PM జాతీయంవినోదం
ఓటీటీలోకి రామ్‌చరణ్ ‘పెద్ది’ - Udayam
బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్‌చరణ్ ప్రధాన పాత్రలో నటించిన స్పోర్ట్స్‌ డ్రామా ‘పెద్ది’ ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. ఈ చిత్రాన్ని జులై 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం అందుబాటులోకి రానుంది. క్రికెటర్ నుంచి కుస్తీ క్రీడాకారుడిగా మారిన పెద్ది తన గ్రామం కోసం చేసిన పోరాటమే ఈ సినిమా కథాంశం.

Comments

G
Loading comments...