వార్తలకు తిరిగి వెళ్లండి

రామ్‌చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న ‘పెద్ది’ చిత్ర ట్రైలర్ ముంబయిలో విడుదలైంది. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ ట్రైలర్‌లో రామ్‌చరణ్ నటన, డైలాగులు సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి.
జాన్వీకపూర్ కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని వెంకట సతీశ్, ఇషాన్ నిర్మించారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ మూవీ జూన్ 4న విడుదల కానుంది.
Comments
Loading comments...

