వార్తలకు తిరిగి వెళ్లండి

మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను ప్రముఖ కథానాయకుడు రామ్ చరణ్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
అక్కడి నూతన భవన నిర్మాణ పురోగతిని చూసి ఆయన ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. పార్టీ మరిన్ని అద్భుత విజయాలు సాధించాలని కోరుకుంటూ ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకోగా, అవి వైరలయ్యాయి.
Comments
Loading comments...

