వార్తలకు తిరిగి వెళ్లండి

రామ్‌చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి మెగా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
ఈ భారీ విజయాన్ని పురస్కరించుకుని చిత్రబృందం మంగళవారం హైదరాబాద్‌లో ‘పెద్ది మెగా బ్లాక్‌బస్టర్’ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించింది.
Comments
Loading comments...

