Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యాదృచ్ఛికంగానే సినిమాల్లోకి రకుల్

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Jul 24, 2026 8:00 PM జాతీయంవినోదం
యాదృచ్ఛికంగానే సినిమాల్లోకి రకుల్ - Udayam
సినీ రంగంలోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదని, అంతా యాదృచ్ఛికంగానే జరిగిందని నటి రకుల్ ప్రీత్ సింగ్ తెలిపారు. కాలేజీ రోజుల్లో కారు కొనుగోలు చేయాలనే సరదాతోనే తాను సినిమాల్లోకి అడుగుపెట్టానని ఆమె వివరించారు. కన్నడ చిత్రం ద్వారా వచ్చిన ఆఫర్‌ను స్నేహితుల్లో మొదటిసారి కారు ఉన్న అమ్మాయిగా నిలవాలనే ఉద్దేశంతోనే అంగీకరించినట్లు పేర్కొన్నారు. ఈ సరదా సంఘటన తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని తెలిపారు.

Comments

G
Loading comments...