వార్తలకు తిరిగి వెళ్లండి

గోకవరం మండలం రంప ఎర్రపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు పెద్దిరెడ్ల రాజు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. ఈ విషయాన్ని పాఠశాల హెచ్‌ఎం తెలిపారు.
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శనివారం కలెక్టర్ కీర్తి చేకూరి ఆయనకు ఉత్తమ సేవా అవార్డు, ప్రశంసాపత్రం అందించనున్నారు.
Comments
Loading comments...

