వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్ నగరంలోని రాజీవ్ గృహకల్ప సముదాయం శిథిలావస్థకు చేరింది. 20 ఏళ్లకే గోడలు, బాల్కనీలు దెబ్బతినడంతో నివాసితులు భయాందోళనకు గురవుతున్నారు.
మంగళవారం ఓ బాల్కనీ కూలడంతో పెను ప్రమాదం తప్పింది. మరమ్మతులు చేపట్టాలని, లేదంటే కొత్త ఇళ్లు నిర్మించి ఇవ్వాలని బాధిత కుటుంబాలు కోరుతున్నారు.
Comments
Loading comments...
