వార్తలకు తిరిగి వెళ్లండి
ప్రేక్షకుల ముందుకు రజనీకాంత్ ‘జైలర్ 2’

రజనీకాంత్ కథానాయకుడిగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘జైలర్ 2’ విడుదల తేదీ ఖరారైంది. ఈ చిత్రాన్ని అక్టోబరు 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు నిర్మాణ సంస్థ సన్‌పిక్చర్స్ అధికారికంగా ప్రకటించింది.
కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్, రమ్యకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.
Comments
Loading comments...