వార్తలకు తిరిగి వెళ్లండి

రజనీకాంత్ 173వ చిత్రానికి ‘ధర్మన్’ (ది డెడ్లీ డాక్టర్) అనే పేరు ఖరారైంది. కమల్‌హాసన్ నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ లుక్‌ను బుధవారం చెన్నైలో విడుదల చేశారు. న్యాయం కోసం పోరాడే స్టైలిష్ డాక్టర్ కథతో అశ్వత్ మారిముత్తు దీనిని తెరకెక్కిస్తున్నారు.
ఇందులో సిమ్రన్, రాశీఖన్నా కీలక పాత్రలు పోషిస్తుండగా, అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఇద్దరు అగ్ర నటుల కలయికలో వస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ చరిత్రలో నిలిచిపోతుందని.
Comments
Loading comments...

