వార్తలకు తిరిగి వెళ్లండి

రాజస్థాన్‌కు చెందిన దాదాపు 54,000 మంది యువతీ యువకులకు ప్రభుత్వ నియామక పత్రాలను అందజేయడం తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.
ఉద్యోగాలు సాధించిన యువ సహచరులకు శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ నియామకాల ద్వారా రాష్ట్ర భవిష్యత్తు మరింత ఉజ్వలంగా మారుతుందని ప్రధాని మోదీ ఆకాంక్షించారు.
Comments
Loading comments...

