Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజంపేట పార్లమెంట్‌కు జనసేన లోకల్ బాడీ కోఆర్డినేషన్ టీం

Follow Udayam on Google
Udayam Desk Sep 07, 2026 3:48 PM అన్నమయ్యGeneral
రాజంపేట పార్లమెంట్‌కు జనసేన లోకల్ బాడీ కోఆర్డినేషన్ టీం - Udayam
స్థానిక సంస్థల్లో పార్టీని బలోపేతం చేసేందుకు జనసేన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రాజంపేట పార్లమెంట్ పరిధికి లోకల్ బాడీ కోఆర్డినేషన్ టీంను నియమించింది. రైల్వేకోడూరుకు తాతంశెట్టి నాగేంద్ర, రాజంపేటకు అతికారి కృష్ణ, మదనపల్లెకు ధరం అనితను కో-ఆర్డినేటర్లుగా నియమించింది. వీరితో పాటు ఏడుగురితో సపోర్ట్ టీంను ఏర్పాటు చేసింది.

Comments

G
Loading comments...