Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజమౌళి ‘వారణాసి’ అప్‌డేట్

రేఖ దేవి Jul 18, 2026 9:29 AM అల్ ఇండియా about 2 hours ago
రాజమౌళి ‘వారణాసి’ అప్‌డేట్ - Udayam Digital
మహేశ్‌ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ చిత్రం నుండి హీరోయిన్ ప్రియాంక బర్త్‌డే గ్లింప్స్ విడుదలయ్యాయి. ఆమె ఇందులో మందాకిని పాత్ర పోషిస్తున్నారు. ఈ సందర్భంగా రాజమౌళి, మహేశ్‌ బాబు సోషల్ మీడియాలో ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

Comments

G
Loading comments...