Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తొలి ప్రేమ జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న రాజమౌళి

పార్వతి దేవి Jul 22, 2026 3:32 PM అల్ ఇండియా in about 4 hours
తొలి ప్రేమ జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న రాజమౌళి - Udayam Digital
దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తన ఇంటర్ తొలి ప్రేమ జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో తన క్లాస్‌లోని ఓ అమ్మాయిని ఇష్టపడినట్లు ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. సంవత్సరం పాటు మాట్లాడే ధైర్యం రాక, చివరికి విద్యా సంవత్సరం ముగిసే సమయానికి ఆమెను "ట్యూషన్ ఫీజు కట్టావా?" అని మాత్రమే అడిగానని, ఆ క్షణం మదిలో నిలిచిపోయిందని చెప్పారు.

Comments

G
Loading comments...