Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజమౌళికి అరుదైన అంతర్జాతీయ గౌరవం

Follow Udayam on Google
రచన దేవి Jul 03, 2026 7:13 AM జాతీయంవినోదం
రాజమౌళికి అరుదైన అంతర్జాతీయ గౌరవం - Udayam
దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళికి ఫ్రాన్స్‌లోని లూమియర్‌ మ్యూజియంలో అపురూప గౌరవం దక్కింది. హాలీవుడ్ లెజెండరీ దర్శకుల పేర్లు ఉండే ప్రతిష్ఠాత్మక 'ఫిల్మ్‌ మేకర్స్‌ వాల్‌'పై ఆయన పేరును శాశ్వతంగా చేర్చారు. కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ డైరెక్టర్‌ థియరీ ఫ్రేమో చేతులమీదుగా ఈ సత్కారం జరిగింది. ఈ చారిత్రక క్షణం భారతీయ సినిమాకు గర్వకారణం.

Comments

G
Loading comments...