వార్తలకు తిరిగి వెళ్లండి
రాజమౌళికి అరుదైన గౌరవం

ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళికి ఫ్రాన్స్‌లోని లూమియర్ మ్యూజియంలో అరుదైన గౌరవం దక్కింది. మార్టిన్ స్కోర్సెసి, క్వెంటిన్ టరాంటినో వంటి దిగ్గజ దర్శకుల పేర్లున్న ‘మూర్ డెస్ సినీస్టెస్’ గోడపై రాజమౌళి పేరును శాశ్వతంగా చెక్కారు.
సినిమా పుట్టిన ఈ చారిత్రక ప్రదేశంలో తన పేరును చూడటం ఎంతో భావోద్వేగమని, ఇది తన జీవితంలో మరపురాని జ్ఞాపకమని రాజమౌళి కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...