వార్తలకు తిరిగి వెళ్లండి

చామలపల్లిలో ఫార్మర్స్ రిజిస్ట్రీని మండల వ్యవసాయ అధికారి పి.మల్లేష్ పరిశీలించారు. ఈ నెల 30లోపు రిజిస్ట్రీ పూర్తి చేసుకోవాలని రైతులకు సూచించారు. భవిష్యత్‌లో పంటల విక్రయాలకు ఫార్మర్స్ రిజిస్ట్రీ ఐడీ అవసరమవుతుందని తెలిపారు.
ఎరువుల కొనుగోలు, ధాన్యం, పత్తి తదితర పంటల విక్రయాలకు ఈ ఐడీ అవసరమని చెప్పారు. డిజిటల్ క్రాప్ సర్వేలో పంట వివరాలను సరిగా నమోదు చేయించుకోవాలని కోరారు.
Comments
Loading comments...

