వార్తలకు తిరిగి వెళ్లండి

బీర్కూర్ మండలంలోని రైతులు సన్న వరి సాగుకు వినియోగించిన ఏడు రకాల విత్తనాల కొనుగోలు వివరాలను డీలర్ల వద్ద ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని ఇన్చార్జి వ్యవసాయ అధికారి శివకుమార్ తెలిపారు.
తెలంగాణ సోనా-15048, సాంబామసూరి-బీపీటీ 5204, కేఎన్ఎం-1638, హెచ్ఎంటీ, జైశ్రీరామ్, డబ్ల్యూజీఎల్-44, కేఎన్ఎం-7715 రకాల విత్తనాల కొనుగోలు బస్తాల వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు.
Comments
Loading comments...

