Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులకు ‘ఫార్మర్స్‌ హాస్టల్‌’

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 29, 2026 5:13 PM గుంటూరుGeneral
రైతులకు ‘ఫార్మర్స్‌ హాస్టల్‌’ - Udayam
రైతులకు మెరుగైన సేవలు, శిక్షణ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించాలనే లక్ష్యంతో గుంటూరు లాంలో నిర్మించిన ‘ఫార్మర్స్‌ హాస్టల్‌’ భవనాన్ని ప్రత్తిపాడు ఎమ్మెల్యే డా. బూర్ల రామాంజనేయులు ప్రారంభించారు. శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ, ICAR-ATARI జోన్‌-X, కృషి విజ్ఞాన కేంద్రం (KVK) ఆధ్వర్యంలో ఈ భవనాన్ని నిర్మించారు.

Comments

G
Loading comments...