Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులకు పాస్ పుస్తకాలు పంపిణీ

Follow Udayam on Google
CH.JHAN JAYA KRISHNA Sep 05, 2026 7:36 PM బాపట్లGeneral
రైతులకు పాస్ పుస్తకాలు పంపిణీ - Udayam
బాపట్ల మండలం గోపాపురంలో సమగ్ర భూ రీ-సర్వే పూర్తయిన సందర్భంగా రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు పంపిణీ చేశారు. రాజముద్ర, భద్రతా ప్రమాణాలతో కూడిన ఈ పుస్తకాల ద్వారా భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని ఆయన తెలిపారు. రైతుల హక్కులకు పూర్తి రక్షణ కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...