Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులకు నిరంతరంగా విద్యుత్ అందించాలి

Follow Udayam on Google
anji kummari Sep 19, 2026 6:37 PM మహబూబ్‌నగర్General
వీపనగండ్ల మండలం గుమ్మడం గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు విద్యుత్ సరఫరా సక్రమంగా అందడం లేదన్న నేపథ్యంలో బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మహబూబ్ నగర్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సబ్‌స్టేషన్‌ను సందర్శించారు. రైతులకు అందుతున్న విద్యుత్ సరఫరా, రైతులకు నిరంతరాయంగా విద్యుత్ అందించేందుకు తీసుకుంటున్న చర్యలపై అధికారులతో చర్చించారు.

Comments

G
Loading comments...