Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులకు 100 రాయితీతో ఫార్మ్ పాండ్లు

Follow Udayam on Google
RR REDDY Aug 24, 2026 6:58 PM నిజామాబాద్General
రైతులకు 100 రాయితీతో ఫార్మ్ పాండ్లు - Udayam
ఉపాధి హామీ పథకం (EGS) కింద రైతుల పొలాల వద్ద ఫార్మ్ పాండ్లను 100 శాతం రాయితీతో నిర్మించుకునే అవకాశం ఉందని జిల్లా అభివృద్ధి అధికారి సాయన్న తెలిపారు. ఆసక్తి ఉన్న రైతులు మీ మండల వ్యవసాయ శాఖ అధికారులు లేదా ఏపీఓను సంప్రదించి వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. 12×12×2, 15×15×2 మీటర్లతో పాటు అవసరాన్ని బట్టి ఇతర పరిమాణాల్లో కూడా ఫార్మ్ పాండ్లు నిర్మిస్తారని తెలిపారు.

Comments

G
Loading comments...