వార్తలకు తిరిగి వెళ్లండి

ఆత్మహత్య చేసుకున్న రైతుల అంత్యక్రియలకు ఎవరూ హాజరు కావొద్దని శివసేన (షిండే వర్గం) ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ అన్నారు. ఆత్మహత్య వల్ల కలిగే పరిణామాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారు.
రైతులకు సమస్యలుంటే ఎమ్మెల్యేలు, ఎంపీలను సంప్రదించాలని సూచించారు. రైతుల మరణాల తర్వాత వారి కుటుంబాలు ఎదుర్కొనే ఇబ్బందులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు.
Comments
Loading comments...

