Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్థిరంగా బంగారం ధరలు.. వెండిపై రూ.5,000 తగ్గుదల

Follow Udayam on Google
Harika Oct 29, 2026 11:26 AM హైదరాబాద్General
స్థిరంగా బంగారం ధరలు.. వెండిపై రూ.5,000 తగ్గుదల - Udayam
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్థిరంగా ఉండగా, వెండి ధర తగ్గింది. కిలో వెండిపై ఒక్కరోజే రూ.5,000 తగ్గడంతో ధర రూ.2,15,000కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,43,950, 22 క్యారెట్ల బంగారం రూ.1,31,950గా ఉంది. ఈ ధరలకు అదనంగా 3% జీఎస్టీ చెల్లించాలి.

Comments

G
Loading comments...