వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో 1,395 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి TGPSC నవంబర్‌లో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, నాగర్‌కర్నూల్, ఆసిఫాబాద్, భద్రాద్రి, ములుగు జిల్లాల్లో ఖాళీలు ఉన్నట్లు పేర్కొంటున్నారు.
ఇంటర్ అర్హతతో 18–31 ఏళ్ల వారు దరఖాస్తు చేసుకోవచ్చని, నెలకు ₹35,000–₹42,000 వేతనం ఉండొచ్చని సమాచారం. BC, SC, STలకు 36 ఏళ్లు, దివ్యాంగులకు 41 ఏళ్ల వరకు వయోసడలింపు ఉండొచ్చని తెలుస్తోంది.
Comments
Loading comments...

