Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎంపీటీసీ ఎన్నికల్లో భార్యాభర్తల పోటీ

Follow Udayam on Google
Anuroop Oct 29, 2026 11:24 AM ఎన్టీఆర్ జిల్లాGeneral
ఎంపీటీసీ ఎన్నికల్లో భార్యాభర్తల పోటీ - Udayam
ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలంలో జరుగుతున్న ఎంపీటీసీ ఎన్నికల్లో భార్యాభర్తలు గజ్జి విజయలక్ష్మి, కృష్ణమూర్తి పోటీ పడుతున్నారు. విజయలక్ష్మి 3వ సెగ్మెంట్ నుంచి, ఆమె భర్త కృష్ణమూర్తి 4వ సెగ్మెంట్ నుంచి బరిలో నిలిచారు. ఈ క్రమంలో అధిష్ఠానం విజయలక్ష్మికి ఎంపీపీ పదవిని కేటాయించింది. స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఈ కుటుంబ రాజకీయాలు చర్చనీయాంశంగా మారాయి.

Comments

G
Loading comments...