Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సముద్ర భద్రత ప్రాంత శాంతి, అభివృద్ధికి కీలకం: రాజ్‌నాథ్ సింగ్

Follow Udayam on Google
Harika Oct 29, 2026 11:31 AM జాతీయంGeneral
సముద్ర భద్రతను ప్రాంతీయ శాంతి, భద్రత, సౌభాగ్యంతో ముడిపడిన అంశంగా భారత్ భావిస్తోందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. 13వ ఆసియాన్ రక్షణ మంత్రుల సమావేశం ప్లస్‌ (ADMM-Plus)లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Comments

G
Loading comments...