Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘దిమాగీ నక్సల్‌’ వ్యాఖ్యలపై నసీరుద్దీన్‌ స్పందన

Follow Udayam on Google
Harika Oct 29, 2026 11:23 AM జాతీయంGeneral
‘దిమాగీ నక్సల్‌’ వ్యాఖ్యలపై నసీరుద్దీన్‌ స్పందన - Udayam
JNU, SRFTI, జామియా విద్యార్థులను కేంద్రం అణచివేస్తోందని నటుడు నసీరుద్దీన్ అన్నారు. మీడియాలోని కొన్ని వర్గాలు, బీజేపీ ఐటీ సెల్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వారి చర్యలు యువత స్ఫూర్తిని దెబ్బతీయలేవన్నారు. ఈ ప్రభుత్వమే ‘తుక్డే-తుక్డే గ్యాంగ్’ అని వ్యాఖ్యానించారు. మోదీ, మంత్రులు చేస్తున్న ‘దిమాగీ నక్సల్’ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. “గర్వంగా చెబుతున్నా.. నేను ఒక దిమాగీ నక్సల్‌ని” అని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...