Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు సాయంత్రం 4 గంటలకు జగన్ వీడియో కాన్ఫరెన్స్

Follow Udayam on Google
Anuroop Oct 29, 2026 11:25 AM అమరావతిGeneral
నేడు సాయంత్రం 4 గంటలకు జగన్ వీడియో కాన్ఫరెన్స్ - Udayam
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నేడు సాయంత్రం 4 గంటలకు పార్టీ ముఖ్య నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజినల్ కో-ఆర్డినేటర్లు హాజరుకానున్నారు. తుఫాను అనంతర పరిస్థితులతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, వ్యూహాలపై జగన్ సమీక్షించనున్నారు. ఎన్నికల సన్నద్ధతపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.

Comments

G
Loading comments...