వార్తలకు తిరిగి వెళ్లండి

బీబీనగర్ మండలంలోని కొండమడుగు, రాఘవపురం, బ్రాహ్మణపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.
రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ శ్యామ్ గౌడ్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

