వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రైతు సమస్యలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బస్సు యాత్ర చేపట్టనున్నారు. ఈ నెల 11 నుంచి 14 మధ్య రెండు రోజుల పాటు యాత్ర కొనసాగనుంది. మేడిగడ్డ నుంచి యాత్ర ప్రారంభం కానుంది.
గోదావరి పరివాహక ప్రాంతంలోని సాగునీటి ప్రాజెక్టులను సందర్శించి, నీరు, విద్యుత్ సమస్యలపై రైతులతో మాట్లాడనున్నారు. ప్రాజెక్టుల క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించనున్నారు.
Comments
Loading comments...

