Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాలలో పలుచోట్ల వర్షపాతం

Follow Udayam on Google
Anuroop Aug 27, 2026 10:53 AM జగిత్యాలGeneral
జగిత్యాలలో పలుచోట్ల వర్షపాతం - Udayam
గడిచిన 24 గంటల్లో జగిత్యాల జిల్లాలో పలుచోట్ల వర్షపాతం నమోదైంది. బుద్దేశ్‌పల్లి-ధర్మపురిలో అత్యధికంగా 39.5 మి.మీ, నేరెళ్లలో 20.8, వెల్గటూర్‌లో 17.8, కొల్వాయిలో 15.8 మి.మీ వర్షపాతం నమోదైంది. మారేడుపల్లి 13.8, సిరికొండ 12.5, పెగడపల్లి 9.3, జైన 7.3, పూడూరు, ఎండపల్లి 6.5 చొప్పున, మల్యాల 5.3, గుల్లకోటలో 5 మి.మీ వర్షపాతం నమోదైంది.

Comments

G
Loading comments...