వార్తలకు తిరిగి వెళ్లండి

గడిచిన 24 గంటల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కరీంనగర్ జిల్లాలోని గట్టుదుద్దెనపల్లిలో 58.8 మి.మీ. వర్షపాతం నమోదైంది.
పెద్దపల్లి జిల్లా కూనారంలో 45.8, ముత్తారంలో 45.3, రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో 40.8, జగిత్యాల జిల్లా సారంగాపూర్‌లో 33 మి.మీ. వర్షపాతం నమోదైంది. గంగాధరలో 18.5, పెద్దలింగాపురంలో 23.8, గుల్లకోటలో 24.3 మి.మీ. నమోదైంది.
Comments
Loading comments...

