Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీపై కురిసిన నిధుల వర్షం

Follow Udayam on Google
విఘ్నేష్ రెడ్డి Jul 02, 2026 2:16 PM జాతీయంGeneral
ఏపీపై కురిసిన నిధుల వర్షం - Udayam
దేశంలో నిరుపేదలకు పక్కా ఇళ్లు నిర్మించాలన్నదే ప్రధాని మోదీ సంకల్పమని కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. పీఎం ఆవాస్ యోజన (PMAY) కింద ఆంధ్రప్రదేశ్‌లో 74,212 మంది లబ్ధిదారులకు పక్కా ఇళ్ల నిర్మాణ నిధులను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే గ్రామీణ ప్రాంతాల అనుసంధానం కోసం 146 రోడ్ల నిర్మాణానికి రూ.422 కోట్లు కేటాయించామని.. ఏపీ అభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...