Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో వర్షాలు.. పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరిక

Follow Udayam on Google
SHRUTHI Aug 30, 2026 9:08 PM హైదరాబాద్General
తెలంగాణలో వర్షాలు.. పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరిక - Udayam
హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, ఆదిలాబాద్, యాదాద్రి, ఉమ్మడి మెదక్ జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ ప్రాంతాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే సూచన ఉండటంతో అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు.

Comments

G
Loading comments...