Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బయ్యారంలో వర్షం.. రైతన్నకు హర్షం

Follow Udayam on Google
Kiran Sep 08, 2026 10:04 AM మహబూబాబాద్ General
బయ్యారంలో వర్షం.. రైతన్నకు హర్షం - Udayam
బయ్యారం మండలంలో మంగళవారం ఉదయం వర్షం కురుస్తోంది. బాలాజీపేట, వెంకట్రాంపురం, గౌరారం, చూక్లాతండా, జగ్గితండా, వినోబానగరం తదితర గ్రామాల పరిసరాల్లో వర్షం పడుతోంది. కొన్ని రోజులుగా ఎండలు, ఉక్కపోతతో ఇబ్బందిపడిన ప్రజలకు వర్షంతో ఉపశమనం లభించింది. వరి, మొక్కజొన్న, పత్తి సాగు చేస్తున్న రైతులు వర్షంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...