Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైల్వేలో ఉద్యోగాల జాతర

Follow Udayam on Google
Gajanan Bidkar Sep 04, 2026 5:24 PM హైదరాబాద్General
రైల్వేలో ఉద్యోగాల జాతర - Udayam
నిరుద్యోగులకు శుభవార్త చెబుతూ రైల్వే బోర్డు నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ (NTPC)లో 5,165 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. వీటిలో గ్రాడ్యుయేట్ స్థాయిలో 3,477, అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో 1,688 ఖాళీలు ఉన్నాయి. ఇతర ఖాళీల వివరాలను సమర్పించాలని అన్ని జోన్లను ఆదేశించింది. ప్రక్రియ పూర్తయ్యాక RRB త్వరలోనే అధికారిక నోటిఫికేషన్ విడుదల చేయనుంది.

Comments

G
Loading comments...