వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు 6,451 NTPC, స్టేషన్ మాస్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఇంటర్ అర్హతతో 1,688, డిగ్రీ అర్హతతో 3,548, స్టేషన్ మాస్టర్ పోస్టులు 1,215 ఉన్నాయి.
ఎంపికలో రెండు దశల CBT, అవసరమైన పోస్టులకు టైపింగ్ పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ పరీక్ష ఉంటాయి. ఇంటర్ పోస్టులకు నవంబర్ 13, డిగ్రీ పోస్టులకు నవంబర్ 6, స్టేషన్ మాస్టర్ పోస్టులకు నవంబర్ 25 చివరి తేదీలు.
Comments
Loading comments...

