వార్తలకు తిరిగి వెళ్లండిరిటైర్డ్ ఐపీఎస్ బాలసుబ్రహ్మణ్యానికి సీఎం నివాళి Harika Nov 02, 2026 2:31 PM ఎన్టీఆర్ జిల్లాGeneral00SaveShareవిజయవాడలోని సిటీ పోలీస్ ఆర్మ్డ్ రిజర్వ్ గ్రౌండ్‌లో రిటైర్డ్ ఐపీఎస్ బాలసుబ్రహ్మణ్యం పార్థివదేహానికి సీఎం చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. 0 0 Save Share CommentsGPostLoading comments...