వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని మహర్షి విద్యాలయంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు కార్యక్రమంలో మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.
అధ్యాపకులకు నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించారు. అర్హులైన పట్టభద్రులంతా ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

